పాటలు పాడే కోయిలమ్మ నీ గాత్రం నాకు ఇవ్వమ్మా ..
ముద్దు మాటల చిలకమ్మా నీ ముక్కు ఎరుపు నాకు పంచమ్మా ..
రంగు రెక్కల నెమలమ్మ నీ నడకల సొగసు నాకు నేర్పమ్మా ..
చుక్కాని చూపుల గ్రద్దమ్మ నీ అలుపులేని పోకడ నాకు కావాలమ్మా ..

పొడుగైన ముక్కున్న కొంగమ్మా నీ అంతులేని స్వేచ్చ నాకు ఆదర్సమమ్మా ..
No comments:
Post a Comment