Saturday, October 13, 2012

నా స్నేహానికి ఉన్న సత్తా ఎంతో తెలుసా?

నిన్ను చూడకుండా నీ చిత్రాన్ని గీయగలను

నీవు నా ముందు లేకుండా నీ మనసులో మాట చెప్పగలను

నీతో మాట్లాడకుండా నా సందేశాన్ని అందించగలను

నా స్నేహానికి ఉన్న సత్తా ఎంతో తెలుసా?

నా కన్నీరు నీ కన్నుల నుండి కురిపించగలను....

No comments:

Post a Comment