Sunday, December 17, 2017

శారదా హృదయ పద్మము పద్యములన్ 
భళా యతులు ప్రాసలు సత్కవచాలతోడ 
నైవేద్యముగాగ భారతికి వేద్యము చేయగ నొప్పు 
తప్పుగా పద్యము వ్రాయు వాడు పాపాత్ముడగున్ 
--



Regards
Prabhakar Rao Kotapati


No comments:

Post a Comment