అయిపోయింది కాలచక్రంలో ఒకరోజు
గడిచిపోయాయి శ్రమక్రమములో కొన్నిగంటలు
కురిపిస్తోంది నిండుచందమామ పండువెన్నెలలు
కాంతులీనుతోంది నక్షత్రమండలం మిలమిలకాంతులతో
వేచిచూస్తుంది నీ కలలరాజ్యం నీ రాకకోసం
స్వాగతిస్తుంది విశ్రాంతి రాత్రి నిశబ్ద నిముషాలతో కాంతులీనుతోంది నక్షత్రమండలం మిలమిలకాంతులతో
వేచిచూస్తుంది నీ కలలరాజ్యం నీ రాకకోసం
కదిలిసాగుతుంది చల్లటిగాలి వింజామరలతో
సాగిపోయి సేదతీరు మిత్రమా ఆ ఆనంద నిద్రావస్థలో
--మాలతి

iedi chala baguni.......thank you so much sir
ReplyDelete