Monday, December 18, 2017

హనుమ మనోజ్ఞ వైభవము స్లాఘనీయము 
నీవు అనయముగా సఖా వినుము 
అద్భుతమౌ చరితమ్ము ఇదే 
మహామనుమయమిద్ది 
అనుమా వినుమా స్తవనీయ సద్గతుల్ 
--



Regards
Prabhakar Rao Kotapati


హుంకారము చేయుచున్ 
ప్రగతికై హేమమ్ము పండించుచున్ 
రంభ శ్రీవర దుష్టతన్ 
సంహారమ్మును చేసెదన్ 
జగతిలో శాంతిని ప్రతిష్టింపగున్ 
--



Regards
Prabhakar Rao Kotapati


Sunday, December 17, 2017

ఆ ఘన రావణాసురుని 
ఆ అగ్ని మదస్త్రముతోడ కాల్చితే 
రాఘవ నీదు బాణము కరమ్ము ప్రశస్తము గాదే 
బూరి ఘోరాఘవ నీ ఖుటరామును 
ప్రార్థన చేసెద భక్తి తోడన్ 
--



Regards
Prabhakar Rao Kotapati


పరమానంద మరంద మకరందమై 
ఈ ధరణీ చక్రం మెచ్చ పచ్చదనమై 
ధర్మాన వర్దిల్లగా హరితశ్రీకర హారమున్ 
హరితత్వమును చూడగా బ్రహ్మానందమాయే 
గదా నాస్తికుడు పరమానందమున్ 
--



Regards
Prabhakar Rao Kotapati


దైన్యము లేని దివ్య పరత్వమునన్ వెలుగొంది 
భక్తి మూర్ధన్య కాళహస్తి వరదైవము గొలుచు నిల్చినట్టి బోయడా మాన్యుడు కాని వాడు  
సభ మన్నన పొందెను అదేమి చోద్యమో 

--



Regards
Prabhakar Rao Kotapati


వర్షము నీరునే కురియ
వాగులు చెరువులు నిండగా 
కర్షక జాతి కౌతుకం పొందగా 
హర్షమునిచ్చు నా జలము త్రాగి చూసినన్ 
అవసరము లేదుగదా ద్రాక్షారసము సేవించుట 

--



Regards
Prabhakar Rao Kotapati


ధీ భల సంపదను గనక జీవుల సంపదను పెంపొందింప దేవుండొక్కడే కదా మిత్రమా 
ఈ బహుదేవాత్మక మహీతలమందు మతైక్యవాది మేధా  సంపత్తితో 
బైబులు లో ఖురానుగని భగవద్గీత రచించె  ఇంపుగన్ 
--



Regards
Prabhakar Rao Kotapati