చిట పట పడే చినుకులు..
నీ చిరనవ్వులు గుర్తు చేస్తున్నాయి..
మండుతున్న నా కనులు..
నీ ముఖారవిందం కోసం ఆరాటపడుతున్నాయి..
తహ తహ లాడు తున్న నా హృదయం..
నీవెక్కడ నీవెక్కడ తపన పడుతున్నది...
ఇవన్ని పట్టించుకోని నీవు మాత్రం..
మనసు లేని యంత్రంలా తిరుగుతూనే ఉన్నావు..